Saturday, October 5, 2024
HomeతెలంగాణKomatireddy: కోమటిరెడ్డికి దీపా దాస్ పరామర్శ

Komatireddy: కోమటిరెడ్డికి దీపా దాస్ పరామర్శ

కోమటిరెడ్డికి ఆపరేషన్

హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిని పరామర్శిచగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి పరామర్శించారు.

- Advertisement -

ఇటీవలే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి Thyomectomy చేశారు వైద్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News