Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nallagatla Swamidas joins YCP: వైసీపీలోకి మల్లగట్ల స్వామిదాస్

Nallagatla Swamidas joins YCP: వైసీపీలోకి మల్లగట్ల స్వామిదాస్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి.

- Advertisement -

1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు స్వామిదాస్‌. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News