తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడి వివాహా నిశ్చితార్ధ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ ముఖంలోని హావభావాలు ఈ ఫోటోల్లో చూడండి.
- Advertisement -
గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో వరుడు వైఎస్ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి రెడ్డి దంపతులు.