Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్Mumbai: ముంబైలో ఫ్లాట్, అమెరికాలో ఈ ఐలండ్ రెండూ ఒకటే రేటే

Mumbai: ముంబైలో ఫ్లాట్, అమెరికాలో ఈ ఐలండ్ రెండూ ఒకటే రేటే

ముంబై మహానగరంలో ఉండే సగటు మనిషికి సొంతిల్లు కట్టుకోవటం ఒకటే టార్గెట్. ఇలా ముంబైలో 3 బెడ్రూంల ఫ్లాట్ కొనాలంటే కనీసం 3.7 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇదే 3.7 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే ఏకంగా ఓ ద్వీపాన్నే కొనచ్చే విషయం మీకు తెలుసా.

- Advertisement -

ఇగువా ఐలండ్ లోని ఓ వాల్కొనిక్ ఐలండ్ పేరు నికారగువా ధర అక్షరాలా ఇదే 3.7 కోట్లు పౌండ్లలో చెప్పాలంటే 376,627 పౌండ్లన్నమాట. ఇండియన్ కరెన్సీలో దీని ధర 3.76 కోట్లు. సెంట్రల్ అమెరికాలోని ఈ ఐలండ్ కొనటం ఈజీ అని ముంబైకర్స్ కు ఇప్పుడు తెలుస్తోంది.

5 ఎకరాల స్థలమున్న ఈ సాంక్చురీ చుట్టూ అందమైన పచ్చని అరటి, కొబ్బరి చెట్లున్నాయి. ఈ ఐలండ్ లో ఏకంగా 3 బెడ్రూములు రెండు బాత్రూములున్న ఇల్లుంది. ఇందులో డైనింగ్ రూం, బార్, లివింగ్ ఏరియా, స్టాఫ్ కోసం అడిషనల్ అకామడేషన్స్, ఫిషింగ్ డాక్ యార్డ్.. ఇలా అన్ని హంగులున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News