తాలిబన్ ఆకృత్యాలు ప్రపంచానికి బాగా తెలుసు. కానీ ఈ పిడివాదుల్లో ఈమధ్య కాలంలో కాస్త మార్పు కనిపిస్తోంది. తాజాగా కాందహార్ లోని ఫుట్ బాల్ స్టేడియంలో నలుగురు నేరస్థుల చేతులను తాలిబన్లు తెగ నరికేశారని ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. దొంగతనం కేసులో వీరికి ఆదేశ కోర్టు కొరడా దెబ్బలను శిక్షగా ఖరారు చేసినప్పటికీ తాలిబన్లు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా శిక్షించటం విమర్శలకు దారితీసింది.
Afghan: పబ్లిక్ గా నలుగురి చేతులు తెగ నరికిన తాలిబన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES