Sunday, October 6, 2024
Homeనేషనల్EC: కాసేపట్లో 3 రాష్ట్రల ఎన్నికల షెడ్యూల్ విడుదల

EC: కాసేపట్లో 3 రాష్ట్రల ఎన్నికల షెడ్యూల్ విడుదల

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. ఎన్నికల కమిషన్ ఈ మధ్యం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా మార్చి నెలలో వివిధ తేదీల్లో ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లోనూ పర్యటించింది. నాలుగు రోజుల పర్యటనలో మూడు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీని నిర్వహించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News