తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన 2024 డైరీ, క్యాలెండర్ ను కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమావేశ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించారు నారపురెడ్డి మౌర్య. సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో తెలుగుప్రభ దినపత్రిక బ్యూరో నాగరాజు గౌడ్, స్టాఫ్ రిపోర్టర్ చిరంజీవి, కలెక్టరేట్ రిపోర్టర్ నాగేంద్రప్రసాద్ యాదవ్, టౌన్ రిపోర్టర్ మధు ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆవిష్కరించారు.
Kurnool: తెలుగుప్రభ దినపత్రిక డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్
తెలుగుప్రభ క్యాలెండర్ లాంచ్ చేసిన నారపురెడ్డి మౌర్య
సంబంధిత వార్తలు | RELATED ARTICLES