Sunday, October 6, 2024
HomeNewsChinthakani SI Rajendra launches Teluguprabha Calendar: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన చింతకాని ఎస్సై...

Chinthakani SI Rajendra launches Teluguprabha Calendar: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన చింతకాని ఎస్సై రాజేంద్ర

తెలుగుప్రభ వార్తల విశ్లేషణ బాగుంటుంది

చింతకాని మండల ఎస్సై రాజేంద్ర ‌తెలుగుప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేంద్ర మాట్లాడుతూ తెలుగుప్రభ పేపర్ లో వార్తలు ఎంతో విశ్లేషణాత్మకంగా రాయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్ గండారపు రామారావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News