Friday, September 20, 2024
HomeతెలంగాణChevella Principal launches Teluguprabha Calendar: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ, చేవెళ్ల ప్రిన్సిపల్,...

Chevella Principal launches Teluguprabha Calendar: తెలుగుప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ, చేవెళ్ల ప్రిన్సిపల్, ఏఈ

డిప్యూటీ డిఎంహెచ్ఓ దామోదర్ చేతుల మీదుగా క్యాలెండర్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కాంచల లత చేత తెలుగు ప్రభ దినపత్రిక 2024 సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరింప చేశారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం స్థానిక విద్యుత్ శాఖ అధికారి (ఎఇ) జానీ మోహినుద్దీన్ చేత తెలుగు ప్రభ దినపత్రిక క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ దామోదర్ చేత తెలుగుప్రభ దినపత్రిక 2024 సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News