Friday, September 20, 2024
HomeతెలంగాణTeluguprabha Effect: ఊటూర్ సొసైటీలో కొనసాగుతున్న విచారణ

Teluguprabha Effect: ఊటూర్ సొసైటీలో కొనసాగుతున్న విచారణ

తెలుగు ప్రభ వార్తకు స్పందన

ఊటూర్ (లక్ష్మిపూర్) సొసైటీలో జిల్లా సహకార అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 9న “”ఊటూర్ సొసైటీలో నిధులు స్వాహా” అనే శీర్షికన వార్త ప్రచురితం అయింది. “తెలుగు ప్రభ” వార్తకు స్పందించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. సొసైటీలో నిధులు స్వాహా అయినట్లు ఇద్దరు డైరెక్టర్లు, సంఘం సభ్యులు కూడా ఇటీవల జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేశారు. గత పది రోజులుగా సొసైటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News