ఘోర విమాన దుర్ఘటనలో ఉక్రెయిన్ హోం మంత్రితో సహా 16 మంది సజీవ దహనం అయినట్టు ఉక్రెయిన్ మీడియా చెబుతోంది. ఈ ఘోర ప్రమాదం క్వివ్ పట్టణం సమీపంలోని కిండర్గార్టెన్ లో సంభవించింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఈ ఘోరం సంభవించటం ఉక్రెయిన్ వాసులను కలచివేస్తోంది.
Ukraine: కూలిన విమానం, మంత్రితో సహా 18 మంది సజీవ దహనం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES