Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుCardiac arrest: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ..కుప్పకూలి..

Cardiac arrest: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ..కుప్పకూలి..

ఓ 32 ఏళ్ల వ్యక్తి.. పెళ్లిలో ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్నాడు.. ఉన్నట్టుండి కుప్పకూలాడు..అంతే శాశ్వతంగా కన్నుమూశాడు. అభయ్ సచన్ అనే ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నివాసి పెళ్లి కోసం మధ్యప్రదేశ్ లోని రేవా వచ్చి ఇలా హఠాన్మరణం పాలవ్వటం పెళ్లి బృందానికి శోకాన్ని మిగిల్చింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా అభయ్ మరణించినట్టు వైద్యులు తేల్చారు. అంతకుముందు హుషారుగా బ్యాండ్ మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ.. ఆతరువాత కుప్పకూలటం దృశ్యాలన్నీ కెమరాలో రికార్డు అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News