ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మందనములు పొందుతున్న తెలుగుప్రభ దినపత్రిక నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ను బషీరాబాద్ మండల తహసీల్దార్ వెంకట్ స్వామి, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఆవిష్కరించారు.
- Advertisement -
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలుగుప్రభ దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ ప్రజల, ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.