Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Ravela joins YCP: వైసీపీలోకి రావెల కిషోర్ బాబు

Ravela joins YCP: వైసీపీలోకి రావెల కిషోర్ బాబు

జగన్ సమక్షంలో చేరిన రావెల

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్‌ కుమార్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News