Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ప్రగతిరథం-బుగ్గన మార్గం

Bethamcharla: ప్రగతిరథం-బుగ్గన మార్గం

బుగ్గన కుమారుడి సందడి..

ప్రగతి రథం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గంలోని చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు చూపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తిరుమలేశ్వరరెడ్డి గారు, హుసేనాపురం రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, సంజీవుడు, వెంకటరాముడు లింగారెడ్డి శంకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కుమార్, వాలంటరీ చంద్ర, తిరుమలేశ్వర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News