Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KCR oath taking: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

KCR oath taking: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం పదవీ బాధ్యతలు

గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News