Wednesday, April 16, 2025
HomeతెలంగాణThangallapalli: గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సన్మానం

Thangallapalli: గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం చేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ పడిగల మానస రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు అంకారపు అనిత రవీందర్, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, వార్డు సభ్యులు సల్లంగుల బాలకృష్ణ, క్యారం జగత్ కుమార్, కోడం భవిత సుధాకర్, రెడ్డి పర్షరాములు, గజబింకార్ లాస్య ప్రవీణ్, నేరెళ్ల పుష్పలత నర్సింగ్గం, అంకారపు లక్ష్మి వైకుంఠం, కలికోట కాళీ చరణ్ రాజ్ తదితరులు సత్కారం అందుకున్నారు. ఇందులో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజన్న, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు ఎడమల శ్రీధర్ రెడ్డి, యూత్ క్లబ్ అధ్యక్షుడు ఆసాని జనార్దన్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్, ఏఎంసి మాజీ డైరెక్టర్ సద్ద రోజా, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపల్లి ఆనందం, పద్మశాలి యూత్ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎడమల బాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు బండి జగన్, మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి, ఎడమల హనుమంత రెడ్డి, గంగా కిష్టారెడ్డి, గంగ రాజు రెడ్డి రజక సంఘం ప్రతినిధులు పెద్దూరి బాలయ్య, రామచంద్రం, వడ్డెర సంఘం అధ్యక్షుడు ధ్యారంగుల రాజు, ఎండి అబుబాకర్, మచ్చ ఆంజనేయులు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News