సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు.
- Advertisement -
సచివాలయంలో KRIBHCO ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, KRIBHCO చైర్మన్ చంద్రపాల్ యాదవ్, సంబంధిత అధికారులు.