Friday, November 22, 2024
HomeతెలంగాణCM Revanth good news: మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

CM Revanth good news: మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

46 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్

గ్రూప్ 1 ఫిల్ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్ 1 వయోపరిమితి 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహించనున్నట్టు రేవంత్ అసెంబ్లీలో వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఆలస్యమైందని ఆయన స్వయంగా సభలో వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి సీఎం ప్రకటన నిరుద్యోగుల్లో, గ్రూప్ 1 ఆశావాహుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News