Sunday, October 6, 2024
HomeతెలంగాణJanagam: లంబాడీలతో ఆడిపాడిన ఝాన్సీ రెడ్డి

Janagam: లంబాడీలతో ఆడిపాడిన ఝాన్సీ రెడ్డి

ఘనంగా సేవాలాల్ విగ్రహ ప్రతిష్ట

జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో చీమలయబయి తండా గ్రామంలో శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…గిరిజన ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు, గిరిజనుల అభివృద్ధి కి పెద్ద పీట వెయ్యలనే ఆలోచనలో ప్రభుత్వం చూస్తుందని అన్నారు.

- Advertisement -

ఆహ్వానించినదుకు గ్రామ ప్రజలకు ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, అడ్డురి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ రాఘవరావు, రమణ రెడ్డి, ఎక్సు ఎంపీపీలు యకసోమయ్యా, శ్రీనివాస్, భార్గవ్, జలగం కుమార్, భాస్కర్, కిషన్ నాయక్, బికోజు, గిరిజన సోదర సోదరీమణులు, పార్టీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News