ఐ ఐ టి- జె ఇ ఇ(మెయిన్ ) – 2024 మొదటి విడత పరీక్ష ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారు.
బి.అదిత్యారావు 99.85 పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలువగా జి.శ్రీహాస్ 99.74, సుబోద్ చౌధరి 99.59, యమ్. శ్రీరామ్ 99.42, ప్రణీత్ 99.20, నిఖేశ్ చోప్రా 99.08. ఏ. శివవరుణ్ 99.05, సి. ఎచ్ అనూహ్య 98.99, పి .రఘువీర రెడ్డి ,98.96,ఎస్ సత్య అమూల్య , 98.95, విశాల్ రెడ్డి 98.94, షఫీక్ 98.94, శివశంకరవరప్రసాద్ 98.91, శ్రీనిధి 98.83, యమ్.ప్రహార్ష్ 98.83,ఎం పునీత మనోహర్ 98.83, రవి చంద్ర 98.42, ఏ కార్తీక్ 98.19 సాధించారు. అనేక మంది విద్యార్థులు 90 అ పై పర్సంటైల్ సాధించడం విశేషం. రెండవ విడత ఫలితాలలో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని విద్యార్థులు వెల్లడించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ మరియు విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘనవిజయం సాధించినట్టు వారు వివరించారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్స్ ), నీట్ మరియు ఎంసెట్ లో కూడ మా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని ఆల్ఫోర్స్ సంస్థ విశ్వసిస్తోంది. ఐ ఐ టి -జె ఇ ఇ (మెయిన్ ) ఫలితాలలో అద్భుత పర్సంటైల్ సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలను మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసింది సంస్థ యాజమాన్యం.