Thursday, September 19, 2024
HomeతెలంగాణGarla: గార్ల ఎంపీడీవోగా మంగమ్మ

Garla: గార్ల ఎంపీడీవోగా మంగమ్మ

రవీందర్ ట్రాన్స్ఫర్ తో..

గార్ల మండల నూతన ఎంపీడీవోగా ఎం మంగమ్మ నియామకం అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ ఎలక్షన్ బదిలీపై గార్ల మండలం ఎంపీడీవోగా మంగమ్మ బాధ్యతలు చేపట్టనున్నారు. గార్ల మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన జి రవీందర్ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి బదిలీ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News