Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Ramannapeta: సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా

Ramannapeta: సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రజలకు మరింత భరోసా కలుగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్న పేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు నార్కట్ పల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ సంక్షేమ పధకాలు గడప గడపకు అందుతున్నాయని తెలిపారు. మన రాష్ట్రం లోని సంక్షేమ పధకాలు దేశంలో ఎక్కడ లేవని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మన పధకాలు బాగున్నాయని కొనియాడుతూ అక్కడ సైతం మన పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు చేరుతున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News