రాజ్యసభకు రేణుక చౌధరిని పంపే పనుల్లో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. ఈమేరకు హై కమాండ్ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుంచి రేణుక పేరుంది. ఆమెతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ను కూడా పెద్దల సభకు పంపేందుకు హై కమాండ్ నిర్ణయం తీసుకోవటం విశేషం.