Tuesday, April 15, 2025
HomeతెలంగాణBRS shocked: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు, ఇక మిగిలిందిదే

BRS shocked: బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు, ఇక మిగిలిందిదే

బీఆర్ఎస్ త్వరలో ఖాళీ

అతి త్వరలో గులాబీ పార్టీ ఖాళీ అవ్వటం ఖాయంగా మారింది. చూస్తుంటే ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలను ఆపే శక్తి కల్వకుటుంబానికి లేదని తేలిపోయిందని రాజకీయ పండితులు అంటున్నట్టే తయారైంది పరిస్థితి.

- Advertisement -

ఇప్పటికే చాలామంది గులాబీ నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉండగా కొందరు అప్పుడే ధైర్యం చేసి ఏకంగా కండువాలు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్నం కుటుంబం, బొంతు కుటుంబం కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

ఈమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ దంపతులు, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News