Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలంలో సర్కారీ సేవ

Srisailam: శ్రీశైలంలో సర్కారీ సేవ

శ్రీశైల దేవస్థానంలో ఈరోజు లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మరియు మూల నక్షత్రం, రోజులలో సర్కారీ సేవగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పటించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News