Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం ధర్మకర్తల మండలి ఆడియోపై విచారణకు ఆదేశం

Srisailam: శ్రీశైలం ధర్మకర్తల మండలి ఆడియోపై విచారణకు ఆదేశం

శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సభ్యురాలి అక్రమ సంపాదన ఆడియో లీక్ పై విచారణకు దేవస్థానం ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆడియోపై విచారణకు శ్రీశైల దేవస్థానంలో ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించారు. శ్రీశైలం మల్లన్న గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనం టికెట్ లేకుండా చేయించి మల్లన్న ఆదాయానికి గండి కొడుతూ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పద్మజ మద్యవర్తులతో మాట్లాడిన ఆడియో లీక్ వ్యవహారం త్వరగా విచారణ చేసి రిపోర్ట్స్ వలసినదిగా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News