Thursday, September 19, 2024
HomeతెలంగాణOther leaders met Revanth: సీఎం రేవంత్ ను కలిసిన పలువురు నేతలు

Other leaders met Revanth: సీఎం రేవంత్ ను కలిసిన పలువురు నేతలు

రేవంత్ ను కలుస్తున్న ఇతర పార్టీ నేతలు కూడా

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మున్సురాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కలిశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News