Thursday, September 19, 2024
HomeదైవంJagan @ Sarada Pitham: శారదా పీఠంలో సీఎం జగన్

Jagan @ Sarada Pitham: శారదా పీఠంలో సీఎం జగన్

రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని..

విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న సీఎం వైయస్‌.జగన్‌. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్ర హోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం వైయస్.జగన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News