Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: సమ్మక్క- సారక్కను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు

Garla: సమ్మక్క- సారక్కను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు

గార్ల మండల పరిధిలోని సీతంపేట గ్రామపంచాయతీ అంకన్న గూడెం గ్రామంలో సమ్మక్క సారక్క అమ్మవార్లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపనపల్లి సుందర్ హరి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News