Friday, September 20, 2024
HomeతెలంగాణMedaram aerial shots: మేడారం ఏరియల్ షాట్స్ చూశారా?

Medaram aerial shots: మేడారం ఏరియల్ షాట్స్ చూశారా?

జనారణ్యంగా మారిన అభయారణ్యం

మహా కుంభమేళ, గిరిజన కుంభమేళ, మహా జాతర, సమ్మక్క సారక్క జాతరగా పలు పేర్లతో భక్తులు పిలుచుకునే ఈ మేడారం జాతరను విహంగ వీక్షణంలో చూస్తే ఆశ్చర్యపోతారు. తెలుగుప్రభ ఫాలోయర్స్ కు ప్రత్యేకంగా మేం అందిస్తున్న ఫోటో ఫీచర్ ఇది, చూసి ఆ అభయారణ్యం జనారణ్యంగా ఎలా మారిందో తెలుసుకోండి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News