Tuesday, July 2, 2024
Homeనేషనల్Kolhapur: మహాలక్ష్మి సన్నిధిలో శ్రీసుభుదేంద్ర తీర్థులు

Kolhapur: మహాలక్ష్మి సన్నిధిలో శ్రీసుభుదేంద్ర తీర్థులు

కొల్హాపూర్ మహాలక్ష్మి సన్నిధిలో శ్రీరాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు సేవలు చేశారు. అమ్మవారి మూలవిరాట్ కు సుభుదేంద్రులు స్వయంగా సేవలు చేశారు. శ్రీ క్షేత్రం కొల్హాపూరును సందర్శించి అక్కడ కొలువైన మహాలక్ష్మి ఆలయానికి చేరుకోగా అక్కడ స్వామివారికి ఆలయ అర్చకులు, పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థులు కొల్లాపూర్ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి చీర సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News