Saturday, October 5, 2024
HomeతెలంగాణRIP Lasya Nandita: లాస్య నందితకు నివాళి

RIP Lasya Nandita: లాస్య నందితకు నివాళి

అధికార-విపక్షాల సంతాపం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పై ఈ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో లాస్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాగా యువ నేత, దివంగత సాయన్న కుమార్తె అకాల మరణం పట్ల అధికార-విపక్ష నేతలంతా సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News