Friday, October 18, 2024
HomeతెలంగాణPatancheru: ఐనోలులో ఘనంగా మల్లన్న జాతర

Patancheru: ఐనోలులో ఘనంగా మల్లన్న జాతర

పటాన్ చెరు మండలం ఐనోలు గ్రామంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరిగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు గూడెం మధుసూదన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News