Sunday, September 22, 2024
HomeఆటCricket: వల్డ్ నంబర్ 1 ఇండియా, వన్డే ఫార్మాట్స్ లో మనమే టాప్

Cricket: వల్డ్ నంబర్ 1 ఇండియా, వన్డే ఫార్మాట్స్ లో మనమే టాప్

వన్డే ఫార్మాట్స్ లో ఇండియా నంబర్ 1 ర్యాంక్ కు ఎగబాకింది. ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్ లో ఇండియా క్లీన్ స్వీప్ చేయటంతో భారత్ ర్యాంక్ బ్రహ్మాండంగా మెరుగుబడింది. దీంతో నంబర్ 1 ర్యాంక్ కోసం ఇంగ్లాండ్ ను తోసిరాజని భారత్ తొలి స్థానానికి ఎగబాకింది. ఐసీసీ ఇచ్చిన లేటెస్ట్ ర్యాంక్స్ లో టీం ఇండియా టాప్ ర్యాంక్ లో నిలవటం క్రికెట్ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News