Saturday, October 5, 2024
HomeతెలంగాణLions Club Free mega medical camp: లయన్స్ క్లబ్ మెగా ఫ్రీ మెడికల్...

Lions Club Free mega medical camp: లయన్స్ క్లబ్ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్

కేబినెట్ మీటింగ్ లో సర్కులర్

ఉచిత మెగా వైద్య శిబిరాల నిర్వహణపై సర్కులర్ జారీ చేసింది లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 డి మూడవ కేబినెట్ మీటింగ్ కొంపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, గవర్నర్ పి లక్ష్మి, సెకండ్ వైస్ గవర్నర్ అమర్నాథ్ చేతుల మీదుగా లయన్ ఆకుల సుఖేందర్, డిస్ట్రిక్స్ చైర్మన్ ఉచిత మెగా వైద్య శిబిరాల నిర్వహణపై సర్కులర్ రిలీజ్ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో 320 డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాబినెట్ సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News