Saturday, October 5, 2024
HomeతెలంగాణInternational tailors day: అంతర్జాతీయ టైలర్స్ డే

International tailors day: అంతర్జాతీయ టైలర్స్ డే

కేక్ కట్ చేసిన చెరుకు శ్రీనివాస రెడ్డి

అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవ సంబరాల్లో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి టైలర్కు తినిపించారు. చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. టైలర్ల దినోత్సవ సందర్భంగా టైలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సండుగు శ్రీకాంత్, భోగరాజు ముత్యాలు, షార్క్ టైలర్ వెంకటేశం బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News