Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Gollapalli joins YCP: వైసీపీలోకి టీడీపీ నేతలు

Gollapalli joins YCP: వైసీపీలోకి టీడీపీ నేతలు

వైసీపీలోకి గొల్లపల్లి సూర్యారావు, నేలపూడి స్టాలిన్‌

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్‌ బాబు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News