Friday, September 20, 2024
HomeతెలంగాణChintal Bachpan school celebrated grand parents day: చింతల్, బచ్పన్ ప్లే స్కూల్...

Chintal Bachpan school celebrated grand parents day: చింతల్, బచ్పన్ ప్లే స్కూల్ లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

కిడ్స్ ఫ్యాషన్ షో, గ్రాండ్ పేరెంట్స్ క్యాట్ వాక్ కూడా..

చింతల్, వెంకటేశ్వర నగర్ లోని బచ్పన్ ప్లే స్కూల్ లో పాఠశాల ఛైర్మన్ టి.వి.ఆర్. కోటిరెడ్డి ఆధ్వర్యంలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నర్సరీ, ఎల్. కె.జి చిన్నారుల ఫ్యాషన్ షో, గ్రాండ్ పేరెంట్స్ రాంప్ వాక్ తో సందడి చేశారు. ఇందులో భాగంగా యూకేజీ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు-ప్రసంగాలతో పాఠశాల ఆవరణ కోలాహలంగా మారింది. ఇందులో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News