Saturday, October 5, 2024
HomeతెలంగాణRaj Thakur: యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

Raj Thakur: యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని, దేశం నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. స్థానిక ఉషోదయ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడుకోలు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగితే గురువులకు గౌరవంతో పాటు తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చినట్లేనని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉషోదయ హై స్కూల్ కరస్పాండెంట్ కోత్త శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News