Saturday, October 5, 2024
HomeతెలంగాణChegunta: కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

Chegunta: కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

చెరుకు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి..

నార్సింగ్ మండలంలోని వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో వివిధ పార్టీల నుండి సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి అక్కన్న గారి సంపత్ రెడ్డి చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి నార్సింగి హై స్కూల్ మాజీ ఎస్ఎంసి చైర్మన్ బాకర్ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు సీతయ్య రవి కుమార్ ప్రశాంత్ స్వామి జానీ రవీందర్ మల్కాయ్ సుభాష్ రెడ్డి ఎస్కే రుక్ముద్దీన్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News