Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Chegunta: నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం

ప్రధాన కార్యదర్శిగా ధ్యావ లింగమూర్తి

తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ మెదక్ జిల్లా నూతన కార్యవర్గం టీఎన్జీవో భవన్ మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు దొంత నరేందర్, TNGVA రాష్ట్ర అధ్యక్షులు బింగి సురేష్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మెదక్ జిల్లా అధ్యక్షులుగా గోపాల్ ప్రధాన కార్యదర్శిగా ధ్యావ లింగమూర్తి కోశాధికారిగా రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి సురేష్ తెలిపారు. జావా లింగమూర్తి చేగుంటలో నివాసం ఉంటూ తూప్రాన్ లో ఉద్యోగం చేస్తుండగా వారి సేవలను గుర్తించి, బింగి సురేష్ ప్రధాన కార్యదర్శిగా ధ్యావ లింగమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సురేష్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News