Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Thellam met Revanth: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం భేటీ

Thellam met Revanth: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం భేటీ

కాంగ్రెస్ లోకి తెల్లం?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా కలిశారు ఎమ్మెల్యే తెల్లం. రేవంత్ ఇంట్లో జరిగిన ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక భేటీనే అంటూ పైకి చెబుతున్నారు ఎమ్మెల్యే. ప్రస్తుతం భద్రాచలం బీఆరెస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్ రావు ఉండగా ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జోరందుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News