Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Joinings into Cong: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

Joinings into Cong: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు

కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న చేరికలు

వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, బిఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ & టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News