Saturday, April 5, 2025
HomeతెలంగాణKavitha in Bodhan: మరణించిన విద్యార్థి ఫ్యామిలీకి కవిత పరామర్శ

Kavitha in Bodhan: మరణించిన విద్యార్థి ఫ్యామిలీకి కవిత పరామర్శ

బీఆర్ఎస్ ఆర్థిక సాయం

బోధన్ బీసీ హాస్టల్ లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండ కు చెందిన హర్యాల వెంకట్ రామ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత, అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు.

- Advertisement -

ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అధికారులను డిమాండ్ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబంలో ‌ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News