Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bramhagundam: బ్రహ్మగుండం పరిశీలించిన DSP. CI

Bramhagundam: బ్రహ్మగుండం పరిశీలించిన DSP. CI

ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మగుండం పరిశీలించిన DSP, సీఐ సురేష్ కుమార్ రెడ్డి. వెల్దుర్తి నుండి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ B పెద్దిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News