Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభPS-2: చోళాస్ ఆర్ బ్యాక్, PS-2 రిలీజ్ కు రెడీ

PS-2: చోళాస్ ఆర్ బ్యాక్, PS-2 రిలీజ్ కు రెడీ

పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ పార్ట్ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. పీఎస్-1 ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి హిట్ అవ్వగా మణిరత్నం భారీ బడ్జెట్ మూవీ పార్ట్ టూ కూడా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఫిలిం యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ అదరగొట్టేలా ఉంది. ఏప్రిల్ 28న సినిమా వల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. చోళాస్ ఆర్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ చేసిన అనౌన్స్ మెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News