Sunday, October 6, 2024
HomeదైవంVeldurthi: అంగరంగ వైభవంగా బ్రహ్మేశ్వరుని రథోత్సవం

Veldurthi: అంగరంగ వైభవంగా బ్రహ్మేశ్వరుని రథోత్సవం

జిల్లా నలుమూలల నుంచి ..

బ్రహ్మగుండేశ్వరి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వారి సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామి వారి రథోత్సవం కనువిందుగా ప్రజలను అలరించింది. ఉదయం నుంచి ఉచిత సౌకర్యం దాతలు కల్పించారు. జిల్లా నలుమూలల నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రముఖులు హాజరయ్యారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ పెద్దిరెడ్డి భక్తులు ఏర్పాట్లు చేశారు. వైసిపి మండల కన్వీనర్ రవి రెడ్డి (ఎంపీపీ) సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దసరామిరెడ్డి జడ్పిటిసి సుంకన్న నాయకులు వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కొందరు భక్తులకు అల్పాహారం అందజేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News