Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: డీజీపీతో అమెరికన్ కాన్సొలేట్ అధికారి భేటీ

Hyd: డీజీపీతో అమెరికన్ కాన్సొలేట్ అధికారి భేటీ

అమెరికన్ కాన్సొలేట్ లో ఓవర్సీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగ అధిపతిగా ఉన్న ఎరిన్ ఫిషెర్ డీజీపీ అంజనీ కుమార్ ను డీజీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలను చర్చించిన అనంతరం, ఎరిన్ ఫిషెర్ కు డీజీపీ పోలీస్ శాఖపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను అందచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News