సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం రేవంత్